'ఎన్‌కౌంటర్లు ఆపి శాంతి చర్చలు జరపాలి'

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక IFTU కార్యాలయంలో గురువారం సీపీఐ (ఎంఎల్) చంద్ర పుల్లారెడ్డి నేతత్వంలో రామన్న గౌడ్ ఆరవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి బిఏ షేపు, జయన్న మాట్లాడుతూ.. రామన్న గౌడ్ రైతు, కార్మిక హక్కుల కోసం పోరాటం చేసి ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారని తెలిపారు.