యుద్ధం కోసం 200 బిలియన్ డాలర్లు ఇవ్వండి!

యుద్ధం కోసం 200 బిలియన్ డాలర్లు ఇవ్వండి!

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల కోసం US భారీగా ఖర్చుపెడుతోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో యుద్ధం చేసేందుకు 200 బిలియన్ డాలర్లకుపైగా నిధులు ఇవ్వాలని అమెరికా పార్లమెంట్‌కు పెంటగాన్ ప్రతిపాదనలు పంపింది. ఈ విషయం తెలుపుతూ వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. అయితే దీనిపై ట్రంప్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.