బంపర్‌ ఆఫర్‌: పిల్లలను కంటే రూ. 30 లక్షలు

బంపర్‌ ఆఫర్‌: పిల్లలను కంటే రూ. 30 లక్షలు

తగ్గుతున్న జనాభాను దృష్టి పెట్టుకుని ఇటాలియన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పిల్లలను కనే వారి వారికి రూ.30 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. తద్వారా జనాభా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2024లో ఆ దేశంలో 3,70,000 జనానాలు నమోదయ్యాయని సర్వేలో వెల్లడైంది. ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న జీవన వ్యయాల కారణంగా పిల్లలను కనేందుకు యువత సుముఖంగా లేరని తేలింది.