అయ్యప్ప పడిపూజలో వరుణ్ సందేశ్

అయ్యప్ప పడిపూజలో వరుణ్ సందేశ్

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ తన నివాసంలో అయ్యప్ప పడిపూజ నిర్వహించాడు. ఈ పూజా కార్యక్రమంలో వరుణ్ సందేశ్ స్వయంగా అయ్యప్ప పాటలు పాడుతూ భక్తితో ఈ వేడుకలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుణ్ భక్తిభావం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.