ఇంటి నుంచే పన్నుకట్టు..అక్రమాల ఆటకట్టు

ఇంటి నుంచే పన్నుకట్టు..అక్రమాల ఆటకట్టు

CTR: చిత్తూరులో స్వర్ణపంచాయతీ వెబ్‌సైట్ ఈ నెల 1 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్ ద్వారా పన్నుల చెల్లింపు విధానాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు పురపాలికలకే పరిమితమైన ఈ విధానం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం చేరువైంది. చిత్తూరు జిల్లాలోని 696 గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్ ద్వారా పన్ను చెల్లిస్తున్నారు.