VIDEO: భారీ వర్షానికి నేలమట్టమైన పశువుల పాక

VIDEO: భారీ వర్షానికి నేలమట్టమైన పశువుల పాక

MHBD: బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కొప్పుల శ్రీరాంకి చెందిన పశువుల పాక గురువారం భారీ వర్షానికి నేలమట్టమైంది. ఈ ఘటనలో  మేకలు మృతి చెందగా, లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని శ్రీరాం కోరుతున్నాడు. కాగా జిల్లాలో వర్షం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.