ఆ గ్రామాల్లో BRS గెలుపు

ఆ గ్రామాల్లో BRS గెలుపు

BDK: ములకలపల్లి(M) తిమ్మంపేట సర్పంచ్‌గా అభ్యర్థి తుర్రం శ్రీనివాస రావు, అన్నపురెడ్డిపల్లి(M) తొట్టి పంపు సర్పంచ్‌గా అఖిలపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థి సున్నం సంఘవి, చుంచుపల్లి(M) నందా తండా సర్పంచ్‌గా బలపరిచిన అభ్యర్థి మాలోత్ బలరాం నాయక్, చండ్రుగొండ(M) మద్దుకూరు సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిని కోడెం కృష్ణవేణి BRS తరఫున విజయం సాధించారు.