సీఎం సభలో విధులు నిర్వహిస్తున్న 108 సిబ్బంది
NLG: ప్రజాపాలన ఉత్వావాలలో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండలో సభకు హాజరుకానున్నారు. దీంతో ఆధికారులు పకట్బందిగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో108 సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర సేవల కోసం ఉపయేగించే ఫస్డ్ ఎయిడ్ కిట్‌లు, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు ఆంబులెన్స్‌లో ఉన్నట్లు సిబ్బంది తెలిపింది.