గంధమహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సురేష్
NLR: వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లి గ్రామంలో శ్రీశ్రీ హాజరత్ చిష్టి బాబాజాన్ మరియు శ్రీ పెద్ద వెంకటయ్య నాయనా ఊరఫ్ ఖాసిం చిష్టి గంధమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ పాల్గొన్నారు. అనంతరం దర్గాలో వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.