ఘనంగా స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు

MBNR: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ & పీజీ కళాశాలలో శుక్రవారం 79వ స్వతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ నిరీక్షణ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నిరీక్షణ రావు, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.