VIDEO: ఈనెల 27న సీతారాముల కళ్యాణం

VIDEO: ఈనెల 27న సీతారాముల కళ్యాణం

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం 27న జరుపనున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో రామాలయ కమిటీని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. మొదటిసారిగా సీతారాముల కళ్యాణం జరగనున్నట్లు తెలిపారు. కార్యక్రమం ఉపసర్పంచ్ స్వామి, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.