కాలుష్యంలో నెంబర్‌-1గా పాకిస్తాన్

కాలుష్యంలో నెంబర్‌-1గా పాకిస్తాన్

ప్రపంచంలోని అత్యంత కాలుష్య కారక దేశంగా 2025లో పాకిస్తాన్ నిలిచింది. ఆ దేశంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉండడంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఐక్యూఎయిర్ వెల్లడించింది. అలాగే.. ఈ జాబితాలో బంగ్లాదేశ్, తజికిస్తాన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలువగా.. భారత్ ఆరో స్థానంలో ఉంది. మొత్తం 143 దేశాల్లో వాయు నాణ్యత పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.