VIDEO: 'అణగారిన వర్గాల అభ్యున్నతికి పులే నిరంతర కృషి'
WNP: సమాజంలో సమానత్వం, విద్య, మహిళల సాధికారత కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి వెలకట్టలేనిదని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ పేర్కొన్నారు. శనివారం మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితం అంకితం చేసిన గొప్ప సామాజిక వేత అని పేర్కొన్నారు.