కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ప్రజా పద్దుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి
➢ BSNL ఉద్యోగుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించిన ఎంపీ నాగరాజు
➢ కోడుమూరు మండలంలో అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిరి 
➢ హాలహర్వి పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ  విక్రాంత్ పాటిల్