పాస్ బుక్స్ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే

పాస్ బుక్స్ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే

క‌ృష్ణా: కూటమి ప్రభుత్వం రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పాస్ బుక్స్ అందిస్తోందని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం చల్లపల్లి మండలం వక్కలగడ్డలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులకు 747 పట్టాదారు పాస్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తహసీల్దార్ వనజాక్షి, ఆర్ఐ కృష్ణమోహన్, డీటీ నీలిమ, సొసైటీ చైర్మన్ దుర్గామహేష్, తదితరులు పాల్గొన్నారు.