సీజనల్ వ్యాధులపై అవగహన

NRML: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ తాసిఫ్ ఆధ్వర్యంలో వాలేగాంలో శుక్రవారం వైద్య శిభిరంలో 69 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం డా.తాసిఫ్ మాట్లాడుతూ.. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగహన కల్పించి, వ్యక్తి గత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పై కూడా అవగహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డా.వంశీ, డా.సలీమ్, డా.విజయ్ కుమార్, ఏఎన్ఎం పాల్గొన్నారు