భయపడి గ్యాస్ బుకింగ్స్ చేసుకొవద్దు: కేంద్రం

భయపడి గ్యాస్ బుకింగ్స్ చేసుకొవద్దు: కేంద్రం

డొమెస్టిక్ LPG ప్రొడక్షన్ 28 శాతానికి పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో లక్షకుపైగా రిటైల్ ఔట్‌లెట్స్ ఉన్నాయిని తెలిపింది. ఏ రిటైల్ ఔట్‌లెట్ నుంచి కూడా డ్రై రిపోర్ట్ రాలేదని పేర్కొన్నారు. క్రూడ్ ఆయిల్ విషయంలో దేశం పరిస్థితి బాగానే ఉందని స్పష్టం చేసింది. కేవలం భయంతోనే గ్యాస్ బుకింగ్స్ పెరిగాయని, ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని ప్రకటించింది.