ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికపై అవగాహన

ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికపై అవగాహన

MDK: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ సిబ్బందికి అవగాహన కల్పించారు. మెదక్‌లో పోలీస్ పరేడ్ పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు విధుల్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ, శారీరక దృఢత్వంపై పలు సూచనలు చేశారు. పరేడ్ నిర్వహించడం వల్ల క్రమశిక్షణ పెరుగుతుందన్నారు.