కేటీఆర్ రోడ్ షో వాయిదా
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసఫ్ గూడలో ఇవాళ కేటీఆర్ రోడ్డు షో వాయిదా పడింది. ఈ విషయాన్ని కేటీఆర్ 'X' వేదికగా వెల్లడించారు. భారీ వర్షం కారణంగా రోడ్డు షోను వాయిదా వెస్తున్నట్లు తెలిపారు.