ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

కృష్ణా: పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ గురువారం ఉదయం 9 గంటల నుంచి నియోజకవర్గ పరిధిలో పలు శుభకార్యాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు నియోజకవర్గ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సమస్యలపై వచ్చే ప్రజలు నేరుగా ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలు విన్నవించుకోవచ్చని అన్నారు.