VIDEO: వర్షాల కోసం కప్పతల్లి ఆటలు

VIDEO: వర్షాల కోసం కప్పతల్లి ఆటలు

ADB: వర్షాలు సమృద్ధిగా కురవాలని తాంసి మండలంలోని హస్నాపూర్ గ్రామంలో సోమవారం సాంప్రదాయ పద్దతిలో కప్పతల్లి ఆటలు ఆడారు. ఇంటింటికి తిరుగుతూ కప్పతల్లికి నీటితో అభిషేకం చేశారు. అనంతరం భక్తిపూర్వకంగా చిలకల భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు నైవేద్యాలను దేవునికి అర్పించారు. వర్షాలు కురిసి సమృద్ధిగా పాడిపంటలు పండాలని ఆకాంక్షించారు.