గొర్రెల సంత ప్రారంభించిన ఎమ్మెల్యే

గొర్రెల సంత ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: రొంపిచర్ల మార్కెట్ యార్డులో గొర్రెల సంతను నరసరావుపేట ఎమ్మెల్యే చడలవాడ అరవింద్ బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని అన్నారు.