VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

WGL: అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. బుధవారం వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్దేశించిన తేమశాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. తేమ శాతాన్ని రిజిస్టర్‌లో రాయాలని సూచించారు.