కేంద్ర మంత్రికి ఘనస్వాగతం పలికిన నేతలు

RR: కేంద్ర మంత్రి సత్య పాల్ సింగ్ బాగేల్ శుక్రవారం హైదరాబాద్ చేరుకోగా శంషాబాద్ విమానాశ్రయంలో షాద్ నగర్ నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, ఎంపీ ఈటల రాజేందర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పర్యటన రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను బలోపేతం చేసే దిశగా ఉపయోగపడుతుందన్నారు.