VIDEO: సుత్తితో దాడి... ప్రత్యక్ష సాక్షి వివరాలు

VIDEO: సుత్తితో దాడి... ప్రత్యక్ష సాక్షి  వివరాలు

సూర్యాపేట మండలం స్నేహ నగర్ కాలనీలో యువతిపై ఓ యువకుడు సుత్తితో కిరాతకంగా దాడి చేసిన ఘటనలో ప్రత్యక్ష సాక్షి వివరాలు తెలిపారు. తన ఇంటి అరుగు మీద కూర్చున్న సమయంలో, పక్కనే ఉన్న ఇంటి పైనుంచి గట్టిగా అరుపులు వినిపించాయి. "మా కళ్లముందే తప్పించుకోబోతుంటే అతడిని వెంబడించి పట్టుకున్నాం. అతనే యువతిపై దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షి స్పష్టంగా ధృవీకరించారు.