టెక్నికల్ కోర్సులకు ఉచిత శిక్షణ

టెక్నికల్ కోర్సులకు ఉచిత శిక్షణ

PDPL: ఎంపీడీవో ఆఫీసు ప్రాంగణంలోని టాస్క్ విత్ JAVA, PYTHON, C, C+ +, HTML, CSS, JAVA SCRIPT, TALLY 2 GST, APTITUDE, 8, SOFT SKILLS వంటి పలు టెక్నికల్ కోర్సులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఇంఛార్జ్ కౌసల్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పాసైన నిరుద్యోగులు డిసెంబర్ 6లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వివరాలకు 9059506807 నెంబరును సంప్రదించాలన్నారు.