VIDEO: జేసీబీ యూనియన్ భారీ ర్యాలీ

VIDEO: జేసీబీ యూనియన్ భారీ ర్యాలీ

JN: పాలకుర్తిలో జేసీబీ యూనియన్ భారీ ర్యాలీ నిర్వహించింది. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో గంట చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. సోమేశ్వర ఆలయం నుంచి రాజీవ్ చౌరస్తా వరకు ర్యాలీ జరిగింది. నిర్ణయించిన రేట్లు ఉల్లంఘిస్తే రూ. 10 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పని సమయంలో సమస్యలకు పనిదారులే బాధ్యత వహించాలని తెలిపారు.