కెనడా, ఫ్రాన్స్ ప్రతినిధులతో రేవంత్ భేటీ
TG: సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో ఫ్రాన్స్ చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని రేవంత్ రెడ్డి కోరారు. అనంతరం ఐటీ, ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో కెనడా భాగస్వామ్యంపై ఆ దేశ హై కమిషనర్‌తో రేవంత్ రెడ్డి చర్చించారు.