'టెంకటి గ్రామపంచాయతీకి భవనాన్ని మంజూరు చేస్తాం'

'టెంకటి గ్రామపంచాయతీకి భవనాన్ని మంజూరు చేస్తాం'

MDK: టెంకటి గ్రామపంచాయతీకి స్వంత భవనం మంజూరు చేయాలనే అంశాన్ని సర్పంచ్ జిల్లా పంచాయతీ అధికారి (DPO) సార్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. గ్రామ పాలన సమర్థంగా సాగాలంటే పంచాయతీ భవనం అత్యవసరమని వివరించారు. సర్పంచ్ వినతిని శ్రద్ధగా విన్న DPO సార్, అతి తొందర్లోనే టెంకటి గ్రామపంచాయతీ భవనాన్ని మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.