విద్యుత్ టవర్‌తో పొంచి ఉన్న ప్రమాదం
ADB: నేరడిగొండ మండలం కుప్టి బ్రిడ్జ్ సమీపంలోని గుట్టపై ఉన్న విద్యుత్ టవర్‌కు ఒక ప్రక్క మట్టి కూలుతూ ఉండటంతో స్థానికులు బయబ్రాంతులకు గురవతున్నారు. టవర్‌పై 130 కెవి విద్యుత్ వైర్‌లు ఉన్నాయని, విద్యుత్ స్తంభం చుట్టూ మొరం తవ్వకాలు జరపడంతో ఆ స్తంభంపై సమస్యలు ఏర్పడినప్పుడు అధికారులు గంటల తరబడి శ్రమించి అప్పట్లో సమస్యను పరిష్కరించి విద్యుత్‌ను పునరుద్దరించారన్నారు.