VIDEO: 'ఉప ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువగా ఉంది'
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువగా ఉందని బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. డిపాజిట్ వస్తుందని భావిస్తున్నామని, చివరి మూడు రౌండ్లు తమకు అనుకూలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉంటుందని, బీజేపీ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.