పర్యావరణాన్ని రక్షించుకుందాం: జిల్లా జడ్జి

పర్యావరణాన్ని రక్షించుకుందాం: జిల్లా జడ్జి

MBNR: పెరుగుతున్న మానవాళికి అనుగుణంగా పర్యావ రణాన్ని రక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేష్ బాబు తెలియజేశారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన న్యాయమూర్తి మొక్కలు నాటారు. మొక్కలను నాటి అడవుల పరిరక్షణకు సంసిధ్దం కావాలని పిలుపునిచ్చారు.