డిసెంబరు 9న ఆఖరి గడువు

KMM: ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆర్మూర్ తహసీల్దార్ రమేష్ తెలిపారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదుకు డిసెంబరు 9న చివరి తేదీ అని ఆయన తెలిపారు. కావున ఈ విషయాన్ని గమనించి, త్వరగా తమ ఓటు హక్కును నమోదు చేసుకొని, రాజ్యాంగ నిబంధనలు పాటించాలని తెలిపారు.