'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి'

'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి'

NLG: ఎమ్మెల్యే బాలూనాయక్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ముదిగొండ గ్రామపంచాయతీలో ఇళ్ల పనులను పరిశీలించి, మెటీరియల్ నాణ్యతను తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం ఆలస్యం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చీమలకుంట–గుడితండా రోడ్డు నిర్మాణాన్ని కూడా పరిశీలించారు.