'ఈనెల 7న మహా ధర్నాకు తరలిరావాలి'
RR: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ బీజేపీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. డిసెంబర్ 7న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మహా ధర్నాకు పతాధికారులు, మోర్చాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.