అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

AKP: మునగపాక(మం) మూలపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఆదివారం సర్పంచ్ బీసెట్టి గంగ అప్పలనాయుడు సొంత నిధులతో భూమి పూజ చేశారు. గ్రామస్థుల అభ్యర్థన మేరకు నిర్మాణ పనులు ప్రారంభించామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.