విశాఖలో టీడీపీ సంబరాలు
VSP: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా మంగళవారం రాత్రి విశాఖ జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. టీటీపీ హయాంలోనే ఐటీ అభివృద్ధి సాధిస్తోందని పార్టీ నేతలు పేర్కొన్నారు.