జోగి రమేష్ ఇంట్లో సిట్ తనిఖీలు పూర్తి
AP: మాజీమంత్రి జోగి రమేష్ నివాసంలో సిట్ అధికారుల తనిఖీలు పూర్తయ్యాయి. జోగి రమేష్, ఆయన భార్య ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. ఆయన నివాసంలో సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్‌ను ఇవాళ ఉదయం ఆయన నివాసంలో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.