తుఫాన్ ప్రభావం.. తేరుకోని వరంగల్

తుఫాన్ ప్రభావం.. తేరుకోని వరంగల్

WGL: మొంథా తుఫాను బీభత్సంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్, హన్మకొండలోని పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిన నగరంలోని పలు కాలనీలు ఇంకా వరదముంపు నుంచి తేరుకోలేదు. ఎక్కడికక్కడ పేరుకుపోయిన బురద కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం CM రేవంత్ రెడ్డి ముంపు ప్రాంతాలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు చేసిన విషయం తెలిసిందే.