VIDEO: పేదలకు వైద్యం అందించడమే ప్రభుత్వ సంకల్పం
WNP: పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 2.50 కోట్ల వ్యయంతో సిటీ స్కానింగ్ సెంటర్‌ను ఎంపీ మల్లు రవి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సిటి స్కానింగ్ ప్రైవేట్‌లో చేయించుకుంటే 4,000 నుంచి 6,000 ఖర్చు అవుతుందని ఆయన గుర్తు చేశారు. పేద ప్రజల దిన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం అన్నారు.