VIDEO: పెండింగ్ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
WNP: పట్టణంలోని మెటర్నటీ చైల్డ్ ఆస్పత్రిని మంగళవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణలో వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్పత్రిలోని డయాలసిస్ విభాగాన్ని నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిటీ భవనంలోకి తరలించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.