'విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలి'

'విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలి'

KMR: జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 'కిడ్స్ విత్ ఖాకీ' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే పోలీస్ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్య క్రమంలో ఎస్పీ రాజేష్ చంద్ర, పాల్గొన్నారు.