బి. కోడూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ

KDP: బి. కోడూరు మండల సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పి. వెంకట సురేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ బదిలీపై బి.కోడూరు PSకి వచ్చారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, అలాంటి సంఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.