VIDEO: అదుపుతప్పి ఆటో బోల్తా... పదిమందికి గాయాలు

VIDEO: అదుపుతప్పి ఆటో బోల్తా... పదిమందికి గాయాలు

NLG: నేరేడుగొమ్ము మండలం బుగ్గతండ వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో గురువారం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో పదిమందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. పత్తి తీయడానికి కాచరాజుపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కూలీలందరూ పీఏపల్లి మండలం పెద్దగుమ్మడం గ్రామస్తులు. గాయపడిన వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.