మడకశిరలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

మడకశిరలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

SS: మడకశిరలో న్యాయవాదులు బుధవారం తమ విధులను బహిష్కరించారు. హిందూపురంలోని న్యాయవాది అబ్దుల్ రహీంపై వన్ టౌన్ సీఐ అబ్దుల్ కరీమ్ చేసిన దాడిని న్యాయవాదులు ఖండించారు. హైకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నప్పటికీ సివిల్ దావాలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.