బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి అభినందనలు

బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి అభినందనలు

VSP: జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ 2025-26లో తొలి స్థానం సాధించిన వాల్టెయిర్ డివిజన్ రైల్వే ఉద్యోగి సి.హెచ్. వెంగళరావును డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా అభినందించారు. తమిళనాడులోని తిరునల్వేలిలో జనవరి 24 నుంచి 26 వరకు జరిగిన ఈ పోటీల్లో భారతీయ రైల్వేలకు ప్రాతినిధ్యం వహించిన వెంగళరావు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారన్నారు.