నారాయణ ప్రీమియర్ లీగ్‌లో విద్యార్థుల సత్తా..!

నారాయణ ప్రీమియర్ లీగ్‌లో విద్యార్థుల సత్తా..!

అన్నమయ్య: నారాయణ విద్యా సంస్థలు నిర్వహించిన నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలలో మదనపల్లి బ్రాంచ్ విద్యార్థులు క్రికెట్, జూనియర్ వాలీబాల్ విభాగాలలో ఛాంపియన్లుగా నిలిచారు. రిలే రేసు, లాంగ్ జంప్ వంటి విభాగాలలోనూ ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో ఈ పోటీలు విజయవంతమయ్యాయని డీజీఎం కొండలరావు తెలిపారు.