అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..
YBNR: రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన నరేష్, నరసింహ, ఇరువురి రెండు అక్రమ ఇసుక ట్రాక్టర్లను పోలీసులు నమ్మదగ్గ సమాచారం మేరకు ఈరోజు చాకచక్యంగా పట్టుబడి చేసి కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా రామన్నపేట ఎస్సై నాగరాజు మాట్లాడుతూ.. ఎవరైనా సరే అనుమతులు లేకుండా వాగు నుంచి ఇసుక తరలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.