దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించిన MLA

దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించిన MLA

BPT: అకాల వర్షాల కారణంగా వేమూరు నియోజకవర్గ పరిథిలో దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు సోమవారం పరిశీలించారు. మండూరు, ఆలపాడు, కోడిపర్రు, పెనుమర్రు, అబ్బన గూడవల్లి గ్రామాల్లో ఆనంద్ బాబు పర్యటన కొనసాగింది. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.