రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ

రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ

TG: పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడతామని మేనిఫెస్టోలో చెప్పారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగం చేతబట్టి దేశవ్యాప్తంగా నీతి సూత్రాలు చెప్పారు. కానీ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణలో మరోలా వ్యవహరిస్తున్నారు’ అని లేఖలో హరీశ్‌రావు ధ్వజమెత్తారు.